Latest News

నువ్వు నేను జంట అంటున్న.. రవితేజ హన్సికరవితేజ హన్సిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం "పవర్" పాటల చిత్రీకరణ బల్గేరియాలో జరుగుతుంది. నువ్వు నేను జంట అనే పాట చిత్రీకరణలో ఉన్నా అంటూ  తాజా ఫోటోను హన్సిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసి తన మిత్రులకు తెలిపింది. రచయిత బాబీ (రవీంద్ర) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను కన్నడ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. (రజనీకాంత్ లింగా నిర్మాత ఈయనే) రేజీనా మరో నాయికగా నటిస్తున్నఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ పవర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఆగస్ట్‌లో విడుదలకు సిద్ధం అవుతుందని సమాచారం.


On Location Stills With Ravi Teja, Hansika & Director Bobby